Telugu song Lyrics 'ఆడెదన్ పాడెదన్' free online watch

డెదన్ పాడెదన్

పల్లవి: ఆడెదన్, పాడెదన్, యేసుని సన్నిధిలో యేసుని సన్నిధిలో

స్తుతింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో

ఉజ్జీవ మిచ్చిన దేవుని సన్నిధిలో

ఆడెదన్, పాడెదన్, యేసుని సన్నిధిలో నను బలపరచిన దేవుని సన్నిధిలో

స్తుతింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో

ఉజ్జీవ మిచ్చిన దేవుని సన్నిధిలో

1. నను దర్శించి నూతన జీవం యిచ్చిన సన్నిధిలో

నను బలపరచి ఆదరించిన యేసుని సన్నిధిలో (2X)

ఆడెదన్, పాడెదన్ దేవుని సన్నిధిలో

స్తుతించెదన్ స్తుతించెదన్ ఆరధించెదన్ ఆరధించెదన్ దేవుని సన్నిధిలో

ఆడెదన్, పాడెదన్, యేసుని సన్నిధిలో నను బలపరచిన దేవుని సన్నిధిలో

స్తుతింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో

ఉజ్జీవ మిచ్చిన దేవుని సన్నిధిలో

2. పరిశుద్దాత్మజ్వాల రగిలించి నన్ను మండించిన సన్నిధిలో

పరిశుద్దాత్మలో నను అభిషేకించిన యేసుని సన్నిధిలో (2X)

ఆడెదన్, పాడెదన్ దేవుని సన్నిధిలో

స్తుతించెదన్ స్తుతించెదన్ ఆరధించెదన్ ఆరధించెదన్ దేవుని సన్నిధిలో

ఆడెదన్, పాడెదన్, యేసుని సన్నిధిలో యేసుని సన్నిధిలో