bro yesanna song lyrics englsih and telugu mahaniyudu vol11 "Anandha yetraa" free online watch

In English

Anadha yetra idhi aatmiya yatraa
yesutho - noothana yerushalemu yetra

1. yesunee rakthamu - papamula nundi vidipinchunu
veyinoollatho stuthinchinanu - teerchalemu aa runamunu

2. raatriyu pagaluni padamulaku raye tagulakunda
manaku paricharya cheyuta korakai - deva doothalu manakundagaa

3 krutharjana leni varoo velakoladeega koolinanu
krupavakyamunaku sakyulamai - krupavembadi krupanoo pondedam

4 anandam anandham yesuni chuche kshanam maasannam
aatmananda bharithulamai - aagaman kankshatho saagedham


In Telugu

అనంధ యాత్రా ఇది ఆత్మీయ యాత్రా
యేసుతో - నూతన - యెరుషలెము యాత్రా

1 యేసునీ రక్తము - పాపముల నుండి విడిపించును
వేయినోళ్ళతో స్తుతియించినాను - తీర్చలేము ఆఋణమును

2 రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండ
మనకు పరిచర్య చేయుట కొరకై- దేవ దూతలు మనకుండగా

3 కృతజ్ఞత లేని వారూ వేలకొలదీగా కూలినను
కృప వాక్యమునకు సాక్షులమై - కృపవెంబడి కృపనూ పొందెదం

4 ఆనందం ఆనందం యేసుని చూచె క్షణమాసన్నం
ఆత్మనంద భరితులమై - ఆగమన కాక్షతో సాగెదం