నువ్వుంటే నాకు చాలు యెసయ్యా- నీవెంటే నేను ఉంటా యెసయ్యా
నీ మాట చాలయ్యా , నీ చూపు చాలయ్యా , నీ తోడు చాలయ్యా , నీ నీడ చాలయ్యా
1. ఎన్ని బాదలున్నాను - ఇబ్బందులైనను
ఎంత కష్టమొచ్చినా , నిష్టురమైనను
" నీ మాట చాలయ్యా "
2 బతుకు నావ వదిలినా , కడలి పాలైననూ
అలలు ముంచి వేసినా , ఆశలు అనగారినా
" నీ మాట చాలయ్యా "
3. ఆస్తులన్నీ పోయినా , ఆనాదిగా మిగిలిననూ
ఆప్తులే విడనాడినా , ఆరోగ్యం క్షీణించినా
" నీ మాట చాలయ్యా "
4. నీకు ఇలలో ఎదియూ లేదు అసాధ్యము
నీదు కృపతో నాకేదియు లేదు సమానము
" నీ మాట చాలయ్యా "
jesus song " neevunte naku chalu yesanna " mp3 song lyrics free download
jesus song " neevunte naku chalu yesanna " audio lyrics free download
jesus song " neevunte naku chalu yesanna " music lyrics free download
jesus song " neevente nenu unta yesayya " mp3 song lyrics free download
jesus song " neevunte naku chalu yesanna " christian song download
christian song " neevunte naku chalu yesanna " mp3 song lyrics free download
christian song " neevunte naku chalu yesanna " audio lyrics free download
christian song " neevunte naku chalu yesanna " music lyrics free download
christian song " neevente nenu unta yesayya " mp3 song lyrics free download
christian song " neevunte naku chalu yesanna " christian song download